Richard Rogers

Holy Helps for a Godly Life (తెలుగు)

Paperback

Puritan Treasures For Today

150.00

1000 in stock

Categories: ,

Description

క్రైస్తవ జీవితం భక్తి మార్గాలు లేకుండా ప్రారంభం కాదు; అవి లేకుండా అది ఎదగదు.

క్రైస్తవ జీవితం భయపెట్టేదిగా ఉంటుంది, ముఖ్యంగా దేవుని మార్గాలకు విరోధంగా ఉన్న లోకంలో. అయితే శుభవార్త ఏమిటంటే, మనల్ని పరిశుద్ధంగా ఉండమని పిలుస్తున్న దేవుడే, మనం భక్తిలో ఎదగడానికి సహాయపడే మార్గాలను కూడా నియమించాడు. “భక్తియుతమైన జీవితం కోసం పరిశుద్ధ సహాయాలు” (Holy Helps for a Godly Life) అనే ఈ పుస్తకంలో, భక్తిలో ఎదగడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాలు ఏమిటో, వాటి స్వభావం ఏమిటో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో రిచర్డ్ రోజర్స్ వివరిస్తున్నారు. ఈ మార్గాలను సరైన విధంగా, భయభక్తులతో ఉపయోగించుకునేవారికి కృపను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. విశ్వాసంతో ఈ మార్గాలను ఉపయోగించుకునేవారు వాటి విలువను వ్యక్తిగతంగా అనుభవిస్తారు.
__________________________________________________________________

“ఈ పుస్తకంలోని ఉపదేశం క్రైస్తవులకు ఎంతో సహాయకరంగా ఉంటుంది—వారు యవ్వనస్థులైనా, వృద్ధులైనా, విశ్వాసంలోకి కొత్తగా అడుగుపెట్టినవారైనా, ఆత్మీయంగా పరిణతి చెందినవారైనా! బైబిలును స్పష్టంగా బోధించగల రిచర్డ్ రోజర్స్ గారి ప్రతిభను ఈ పుస్తకం చక్కగా ప్రదర్శిస్తుంది. అంతేకాదు, అనుదిన క్రైస్తవ జీవితానికి ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందించడంలో రోజర్స్ గారికి ఉన్న కాపరి హృదయాన్ని కూడా ఈ పుస్తకం మనకు చూపిస్తుంది. ‘భక్తియుతమైన జీవితం కోసం పరిశుద్ధ సహాయాలు’ (Holy Helps for a Godly Life) అనే ఈ పుస్తకం 1603వ సంవత్సరంలో తొలిసారిగా ముద్రించబడింది. ఆనాడు ఎంత విలువైనదిగా ఉన్నదో, ఈనాడు కూడా అంతే విలువైనదిగా ఉంది. RHBకు, బ్రయన్ హెజెస్ గారికి, అలాగే భక్తుడైన రిచర్డ్ రోజర్స్ గారికి కృతజ్ఞతలు. ‘వారు మరణించినా, ఇప్పటికీ మాట్లాడుతున్నారు’ (హెబ్రీయులకు 11:4).”
డోనాల్డ్ ఎస్. విట్నీ
బిబ్లికల్ స్పిరిచువాలిటీ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ డీన్, ద సదర్న్ బాప్టిస్ట్ థియాలజికల్ సెమినరీ, లూయిస్‌విల్; Spiritual Disciplines for the Christian Life రచయిత.
__________________________________________________________________

రిచర్డ్ రోజర్స్ గారు (1551–1618) వెదర్స్‌ఫీల్డ్‌లో సేవ చేసిన ఒక ఇంగ్లీష్ ప్యూరిటన్ సేవకుడు. సంఘాన్ని నడిపించడంలో సంఘ పెద్దల పాత్ర.

 

Additional information

Weight 400 g
Dimensions 11.43 × 0.7 × 19.5 cm
Format

Language

Pages

210

Publisher

Alethia Publications 2026

Writer

Reviews

There are no reviews yet.

Be the first to review “Holy Helps for a Godly Life (తెలుగు)”

You may also like…