R C Sproul

What is the Gospel? (Telugu)

Paperback

The Gospel: God’s Answer to Humanity’s Greatest Need
సువార్త: మానవుని గొప్ప అవసరానికి దేవుని సమాధానం

125.00

497 in stock

Description

నమ్ముతున్నావా?

“దేవుడు మంచివాడు కాబట్టి మనం మంచిగా జీవిస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు” అని చాలామంది అనుకుంటారు. అయితే ఇది సువార్త కాదు, ఎందుకంటే మనలో ఏ ఒక్కరమూ దేవుడు అంత మంచి వ్యక్తులం కాము. మనల్ని మన దారికి వదిలేస్తే, మన జీవితాలకు రావలసిన ఆయన తీర్పునే మనం పొందుకుంటాం.

ఈ చిన్న పుస్తకంలో డాక్టర్ ఆర్.సి. స్ప్రోల్ గారు సువార్తను అనగా పాపాత్ములమైన మనకు దేవుని సువార్తను వివరిస్తున్నారు. దేవుని న్యాయమైన శిక్షావిధి నుంచి మనం ఎన్నటికీ మనల్ని మనం రక్షించుకోలేము. తన కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు మాత్రమే నీతిగల తన జీవితం ద్వారా, తన ప్రాయశ్చిత్త మరణం ద్వారా, విజయవంతమైన పునరుత్థానం ద్వారా మనల్ని విమోచించగలడు.

తరచుగా క్రైస్తవులు, మేధావులు అడిగే ముఖ్యమైన ప్రశ్నలకు డాక్టర్ ఆర్.సి.స్ప్రోల్ గారు ది క్రూషియల్ క్వశ్చన్స్ బుక్లెట్ సిరీస్ లో సంక్షిప్తంగా జవాబులు చెబుతున్నారు.

డాక్టర్ ఆర్.సి. స్ప్రోల్‌గారు లిగనియర్ మినిస్ట్రీస్ కు వ్యవస్థాపకులు.‌ ఫ్లోరిడాలోని శాన్ఫోర్డ్‌ లో సెయింట్ యాండ్రూస్ చాపెల్ ను స్థాపించిన కాపరి.‌ రిఫర్మేషన్ బైబిల్ కాలేజ్ కు మొదటి ప్రెసిడెంట్. ఈయన వంద‌ కంటే ఎక్కువ పుస్తకాలను రచించారు. ద హోలీనెస్ ఆఫ్ గాడ్  అనేది వాటిలో ఒకటి.

Additional information

Weight 120 g
Dimensions 4.25 × 0.1 × 7 cm
Format

Pages

103

Language

Publisher

Alethia Publications 2026

Writer

Reviews

There are no reviews yet.

Be the first to review “What is the Gospel? (Telugu)”

You may also like…